kadachepta.com
అక్షర శిల్పి [ Poetic Sculpter ]
"కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు" అని వేటూరి గారు ఆనాడు ఒక అందమయిన పద్యాన్నిచ్చారు. ఈ కట్టెలు కొట్టుకునే రామదాసు కథని వినండి, మీకు కృషి అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది! ఈ కథని తప్పక మీ మిత్రులకి, కుటుంబ సబ్యులకు వినిపించండి! "Hard work and patience prevails" - Listen to this story of a lumberjack Ramadasu, how his persistence towards education transformed him into a literate and stood as inspiration to his son! Listen to this story with your family and friends!