Telugu Audio Stories for Kids

కథలు పిల్లల మనస్సును ఆకట్టుకుంటాయి, సులువుగా భాషను నేర్పిస్తాయి, మన ఆలోచన ధోరణి వారికీ అలవాటు చేయడానికి తోడ్పడతాయి. ఈ అధునాతన ప్రపంచంలో మన సంస్కృతిని మన పిల్లలకు తెలియ చెయ్యాలంటే ఒకటి తెలుగు భాషను నేర్పించడంతో పాటు తెలుగును వినోద రూపంలో అందించాలి, ఈ కథలు వినిపించండి మార్పును మీరే గమనించండి…