తెలివి తక్కువ తనానికి మరోపేరు పరమానందయ్య శిష్యులు. మూర్కత్వనికి మరో పేరు పరమానందయ్య శిష్యులు. ఆ శిష్యులు చేసే తెలివితక్కువ పనులు నవ్వు తెప్పిస్తాయి. ఆ శిష్యులు ఆడే మాటలు వినే వారికీ హాస్యంగా తోస్తాయి. గురువుగారు పేరు పరమానందం, కనుక వారి శిష్యులకు పరమానందయ్య శిష్యులు అని పేరు. ఆ శిష్యులు పన్నెండు మంది. అందరూ కలిస్తే ఇక హాస్యమే హాస్యం!


అలాంటి ఆ కధలు వింటుంటే మరింత సులభంగా నవ్వుకోవచ్చు..


  1. Lekka Tappu Abhilash Juluri 9:15
  2. Abhilash Juluri – Namakarana Mahotsavam 4:22
  3. Abhilash Juluri – Beram Abhilash Juluri 3:27
  4. Choosi Rammante Abhilash Juluri 5:27
  5. Taatidoolamlo Soodi Abhilash Juluri 4:13
  6. Paramanandayya Sishyula Nirvaakam Abhilash Juluri 4:11
  7. Nachina Illu Abhilash Juluri 6:23
  8. Gurram Abhilash Juluri 7:26
  9. Guruvaa Tandra? Abhilash Juluri 5:17