భారతదేశము మహావీరులకు పుట్టినిల్లు. శ్రీరాముడు, పరశురాముడు, శ్రీకృష్ణుడు, భీష్ముడు, పురుషోత్తముడు, మొదలగు అనేక మంది మహావీరులను కన్న వీరమాత మన భరతమాత. 

ఆ విధముగా భారతభూమిలో జన్మించిన వీరులలో విక్రమాదిత్యుడు ఒకడు. విక్రమాదితుడు మొదట చంద్రగుప్తుడు అను పేరుతొ రాజ్యపాలన చేయుచుండేవాడు. అతని అసమాన బలపరాక్రమములు చూసి, అనేక మంది రాజులను, రాజ్యములను జయించి “విక్రమాదిత్యుడు” అను బిరుదు పొందినవాడని చరిత్రకారులు వ్రాసిరి. 


  1. Iddaru Rajakumarulu Vimala Mare 12:00
  2. Avatara Purushudu Vimala Mare 15:21
  3. Sanjeevudu Chamatkaram Vimala Mare 14:20