తెనాలి రామకృష్ణ కథలు [ Tenali Ramakrishna ]

తెనాలి రామలింగని చతురత తెలుగు వారికి తెలియనిది కాదు. తెనాలి రామలింగడు 16వ శతాబ్దం లో శ్రీ కృష్ణ దేవరాయల వారి కొలువులో అష్టదిగ్గజాలతో ఒకరు. ఆయనకు వికటకవి అని పేరు. వికటకవి అన్న పదము ఎటు వైపు నుండి చదివిన ఒకేలా పలుకుతుంది. దీనిని ఆంగ్లములో “palindrome” అని అంటారు. రామలింగాచార్యులు తెనాలి లోని తూములూరు అన్న గ్రామములో పుట్టారు. ఆయన అసలు పేరు గార్లపాటి రామకృష్ణ. 

Tenali Ramakrishna is our Telugu pride! Checkout our newest collection of Tenali Ramakrishna audio stories!

Source – Tenali Ramakrishna stories