Akbar Birbal

నాణాల సంచి [ Coins bag]

Login to Play your Story!


తగువులు తీర్చడంలో బీర్బల్ కి సాటి లేరు! ఒక నూనె వ్యాపారి మరియు కసాయివాడు ఒకరు దొంగంటే మరొకరు దొంగ అనుకున్నారు. మరి బీర్బల్ ఎలా తగువు తీర్చాడో మీరేయ్ వినండి!

Birbal is at his best to resolve a conflict between oil merchant and butcher who throw allegations on each other as thieves! Listen how Birbal resolved this..

మనస్సాక్షి [ Inner sense ]

Login to Play your Story!


అక్బర్ చేతి ఉంగరం ఒకనాడు ఎవరో దొంగలించారు. బీర్బల్ అతి తెలివిగా దొంగని పట్టించాడు. వినండి ఆ కిటుకేమిటో!

King Akbar’s ring was stolen once. Birbal plays a clever trick to catch the thief. Listen to know about that trick!

బీర్బల్ జ్వరం [ Birbal’s Fever ]

Login to Play your Story!

మెదడుకి జ్వరం చేస్తుందా? సరదాగా ఈ అక్బర్ బీర్బల్ కథ వినండి, ఆ వివరం మీకు అర్ధమవుతుంది. వినండి మరి!

Does fever affects brain? Listen to this Akbar Birbal story to know..

అత్తారింటికి దారేది [ Where is mother in law’s home? ]

Login to Play your Story!


ఒకసారి అక్బర్ కి యమునా నది హోరు ఏడుపులాగా వినిపించిందట, దానికి బీర్బల్ ఎలాంటి పరిష్కారం ఇచ్చాడో వినండి!

King Akbar once heard Yamuna river’s flow sound as someone’s cry! Soon he ordered his ministry to chase the mystery. Listen how Birbal solved it..

This story is from popular Akbar Birbal Stories, Check here for more like this..

మరిన్ని అక్బర్ బీర్బల్ కథలు [Akbar Birbal stories]

బీర్బల్, పాదుషా వారి చమత్కారంతో కూడుకున్న “వంకాయ వంటి కూర” మరియు “దేవుడు చేయలేని పని” కథలు మీ కోసం సిద్ధం!

Akbar Birbal is back! We added two new amazing stories from Akbar Birbal collection! They are quick listens but long lasting in our minds! 

Click here: Akbar Birbal story collection