Telugu Stories

కోహ్లాపూర్ మహాలక్ష్మి ఆలయం [ Mahalakshmi Temple, Kohlapur ]

పద్దెనిమిది శక్తిపీఠములలో ఒకటయిన కొల్హాపూర్ లక్ష్మి దేవి ఆలయం ప్రళయకాలం కంటే పురాతనమైనది! ప్రతి ఒక్కరు తప్పక సందర్శించవలసిన మహాక్షేత్రమిది.. ఆ ఆలయం యొక్క వివర విశేషములు తప్పక వినండి, మీ తోటి వారికి వినిపించండి.


Login to Play your Story!

దేవుని కడప [ Devuni Kadapa in Kadapa district ]

కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లోని దేవుని కడపలో ఉండే ఒక ప్రాచీనమైన ఆలయం “దేవుని కడప”. ఇది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని వెంకటేశ్వర స్వామికి ప్రవేశ ద్వారం అంటారు కావున “దేవుని గడప” అని అంటారు.

పురాతన కాలంలో యాత్రికులు తిరుపతి వెళ్ళటానికి ఇది మార్గమట. ఇంతటి అత్యంత మహిమగల ఆలయ విశేషాలు మీకు క్లుప్తంగా వినిపిస్తున్నాము. వినండి, విని తరించండి!

Login to Play your Story!

అమరావతి కథలు – తృప్తి

సత్యం శంకరమంచి గారి అద్భుత కల్పనలో ఒకటైన అమరావతి కథలు అమ్మ చేతి ఆవకాయంత కమ్మగా ఉంటాయి. ఆవకాయంటే గుర్తొచ్చిందండోయ్! “తృప్తి” అన్న ఈ కథ వినండి. మీకు నోరు ఊరకపోతే మా మీద ఒట్టు!

ఆహా ఇలాంటి కథలు వింటే అమరావతి ఊరి ప్రజలు ఎంతటి కమ్మని వంటలు తినేవారో అనిపిస్తుంది! బేవ్… పూర్ణయ్య గాడి వంటలతో కడుపు నిండిపోయింది సుమండీ! సరే ఈ కమ్మని కథ వినండి మరి!

Login to Play your Story!

శ్రీనివాస కళ్యాణం క్లుప్తంగా

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా!

అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి.

నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కథచెప్త బృందం నించి కల్పన!

బంగారు వెంట్రుకలు [Golden Hair]

ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.


Login to Play your Story!