cultural

రామాయణం బాలకాండ – 2

Login to Play your Story!

ఋష్యశృంగుడు దశరథుడి వద్ద అతిధిగా ఉంటున్నాడు. అశ్వమేధయాగం కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు మొదలుపెట్టారు..

రామాయణం బాలకాండ – 1

Login to Play your Story!


నారద మహాముని వాల్మీకి ఆశ్రమం వచ్చి సకల సద్గుణ సంపన్నుడు, మహా పరాక్రముడు అయిన పురుషుడు ఈ యుగంలో ఉన్నాడా అని అడిగినప్పుడు, వాల్మీకి మహాముని రాముడి గురించి సవిస్తరంగా ఇలా చెప్పసాగాడు…

Source – Chandamama magazine

జీవనాధారం [ Livelihood ]

Login to Play your Story!


రామశాస్త్రి గారు వెంకటాపురంలో ఒక్కగానొక్క పురోహితుడు. ఆయన తరచూ ప్రజలను అక్కర్లేని శాంతిపూజలు లాంటివి చేయించి సంభావన పుచ్చుకునేవారు! ఒకనాడు చంద్రన్న జీవనాధారం ఆవును సంభావనగా స్వీకరిద్దామని పథకం పన్నగా ఎం జరిగిందో వినండి

Ramasastri is a renowned priest in Venkatapuram village. Often he misleads people by suggesting unwanted rituals and accepts fees. One day he eyes at Chandranna’s cow which is the only livelihood for his family. Listen further to know what happens..

Source – Balamitra Kathalu

దక్షిణ [ Offerings ]

Login to Play your Story!


మనం సాధువుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు దక్షిణ చెల్లిస్తాము కదా, ఎందుకు? ఈ కథ వింటే ఒక సమాధానం దొరుకుతుంది.

Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer..

ఊర్ణనాభుడు [ Voornanabha ]


విశ్వకర్మ పుత్రుడు అయిన ఊర్ణనాభుడు ఒకనాడు బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ జగత్తును చూసి అపహసించాడు. బ్రహ్మదేవుడు ఆగ్రహం చెంది శాపమిచ్చాడు. తరువాత ఏమి జరిగిందో వినండి మరి!

Voornabha – a son of Viswakharma once ridiculed Lord Brahma’s creation of this world. Lord Brahma cursed Voornanabha! Listen further to know what happened… 

Source – Chandamama February, 1950 magazine