moral

ఆత్మ విశ్వాసం [ Self Confidence ]

Login to Play your Story!


శేషుకి చదువంటే చాలా కష్టంగా ఉండేది, అతని మామయ్య తనని పట్నంకి తీసుకువెళ్లి స్ఫూర్తి కలిగేలా చేసాడు. “ఆత్మ విశ్వాసం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు అన్నది ఈ కథలో ఉన్న గొప్ప నీతి!” – ఈ కథ వినండి, ప్రతి ఒక్కరికీ తప్పక వినిపించండి…

Studies are difficult for Seshu so he tend to play instead of studying. His uncle takes him to city and shows few inspiring scenes and make him motivated. “Self-Confidence and Perseverance are the secret of success”. This is a must listen for everyone, keep listening!

పరోపకారి పాపన్న అన్ని అధ్యయాలు!

స్వార్థం నిండిన ఈ లోకంలో పరోపకారులని ఒక వింతగానే చూస్తారు మరి, కానీ వారే మంచి కీర్తిమంతులు అవుతారు. పాపన్న కథలు దీనికి నిదర్శనం. నిస్వార్థభరిత తన పరోపకారాలు తనకు చెడు కంటే మంచే జరుగుతుంది.

అతని కథలు సంపుటి నించి ఒక 15 అధ్యాయాలు మీ చేతి వేళ్ళ దగ్గరకు అందించాము..

మీకు నచ్చిన కథలు మాకు సూచిస్తే వాటిని ఆడియో రూపంలో అందించడానికి కృషి చేస్తాము. అంతవరకూ వింటూనే వుండండి…

పరోపకారి పాపన్న [ The Samaritan ]

పక్కవారికి సహాయం చేయడం అంటే అతనికి ఏంటో ఇష్టం. ఒకరికి కష్టం వచ్చిందంటే తాను ఎంతో బాధపడతాడు, ఆ కష్టాన్ని తీర్చేవరకూ ఊరుకోడు. చిన్న, పెద్ద, ముసలి తారతమ్యం లేకుండా ఒళ్ళు మరచి సహాయం చేస్తాడు. పరులకోసమే బ్రతుకుతాడు కాబట్టి అతనికి “పరోపకారి పాపన్న” అన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. ఆ “పరోపకారి పాపన్న” పరోపకారాలు ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము ..!

వింటూనే ఉండండి!

చీకటి [Darkness]

Login to Play your Story!

ఇదొక వింత కధ. హిమాలయాల్లో ఒక జాతి వారికి చీకటి అంటే భయం. ఆ భయం ఎలా పోయింది? వినండి!

This is a strange story. A tribe in Himalayas feared darkness. Find out how they got rid of it!

జీవనాధారం [ Livelihood ]

Login to Play your Story!


రామశాస్త్రి గారు వెంకటాపురంలో ఒక్కగానొక్క పురోహితుడు. ఆయన తరచూ ప్రజలను అక్కర్లేని శాంతిపూజలు లాంటివి చేయించి సంభావన పుచ్చుకునేవారు! ఒకనాడు చంద్రన్న జీవనాధారం ఆవును సంభావనగా స్వీకరిద్దామని పథకం పన్నగా ఎం జరిగిందో వినండి

Ramasastri is a renowned priest in Venkatapuram village. Often he misleads people by suggesting unwanted rituals and accepts fees. One day he eyes at Chandranna’s cow which is the only livelihood for his family. Listen further to know what happens..

Source – Balamitra Kathalu