Panchatantram Kathalu

కాకి తెలివి [ Crow’s Smarts ]

కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.

Login to Play your Story!

లౌక్యం తెలియని ఒంటె [ Camel’s Lack of Wit ]

Login to Play your Story!


లౌక్యం లేని వారు చిక్కుల్లో పడతారు అని ఈ పంచతంత్ర కథ వింటే మీకు సులువుగా అర్ధమవుతుంది. This is a story about a camel who lost its life due to lack of wit!

Source – Panchatantra Kathalu

వెర్రి కొంగలు [ Innocent Cranes ]


ఒక రెండు కొంగలు తమ గూటివద్ద ఉన్న పామును తుదముట్టించేందుకు వేసిన ఎత్తు ఏమయిందో మీరే వినండి.

Checkout this story about two cranes who wanted to get rid of a snake near their nest. Did they succeed? Listen now to find out!

Source – Panchatantram Kathalu

ఆషాఢభూతి [ Untrustworthy ]


ఆషాఢభూతి అనే యువకుడు దేవశర్మ సన్యాసి వద్ద శిష్యరికమునకు చేరాడు. ఆటను శిష్యరికం చేస్తున్న ఉద్దేశం ఏమిటో మీరే విని తెలుసుకోండి.

Once upon a time there was a great sage Devasharma. A young man called Ashadabhuti joins Devasharma as his student with a motive. Listen to this moral story to know what is that motive! 

Source – Panchatantra Kathalu 

కోతి చేష్టలు [ Monkey Acts ]

Login to Play your Story!


కోతి చేష్టలంటే మనకి అక్కరలేని , కానీ పనులు చేయడం అని అర్ధం అన్నమాట. అలాంటి కానీ పనులు చేయడం వాళ్ళ మనకి లేక ఇతరులకు హాని జరగవచ్చు. ఈ కథ వింటే మీకే అర్ధమవుతుంది.

Moral of this panchatantram story is about why we shouldn’t bother about unwanted things around us and how detrimental it can be.. Listen to this story…

Source – Panchatantra Kathalu